Hyderabad Metro సరికొత్త రికార్డ్ | Telugu OneIndia

2023-07-05 2,804

Remarkable milestone: Over 5 lakh passengers travelled in Hyderabad Metro On June 3rd | హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఐదు లక్షల పదివేలు మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డును సృష్టించింది. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్ మెట్రోలో 5 లక్షల 10వేల మంది ప్రయాణించారు.

#Metro
#MetroTrains
#HyderabadMetro
#National
#Hyderabad
#Telangana
#HyderabadMetroNewRecord
~PR.40~

Videos similaires